X Close
X

విజయ్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది


Hyderabad:విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ లది సూపర్ హిట్ కాంబినేషన్. ‘తుపాకి’, ‘కత్తి’ చిత్రాలతో రికార్డుల వర్షం కురిపించారు. ఇప్పుడు విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోంది విజయ్‌కి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు....