X Close
X

రేటింగ్ చూసి షాక్ అవుతున్న బిగ్ బాస్ 2 నిర్వాహకులు..


Hyderabad:తెలుగులో బిగ్ బాస్ సీజన్ వన్ ఎంతటి సక్సెస్ సాధించిందో తెలియంది కాదు..ఎన్టీఆర్ మొదటిసారి హోస్టింగ్ చేయడం పార్టిసిపెంట్లు సైతం రెట్టింపు ఉత్సహం తో బిగ్ బాస్ హౌస్ లో గడపడం ఇవన్నీ కూడా సీజన్ వన్ సక్సెస్ కు కారణం...