X Close
X

మహేష్ మూవీ లో సమ్మోహనం హీరోయిన్..?


Hyderabad:సమ్మోహనం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ భామ అదితి రావ్ హైదరి. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఈ సక్సెస్ జోరు లో ఉన్న ఈమెకు తాజాగా మరో మెగా ఛాన్స్ వచ్చినట్లు వార్తలు...