X Close
X

పెళ్లి చేసుకుంది పిల్లల్ని కనడానికి కాదు !


Hyderabad:శ్రియ ఇండస్ట్రీ కి వచ్చి పదిహేనేళ్ళు దాటుతుంది. ఇప్పుడు ఆమె వయసు 35. ఇటీవల రష్యాకు చెందిన తన ప్రియుడు ఆండ్రీ కోషీవ్‌ను శ్రియ పెళ్లి చేసుకుంది, రాజస్థాన్‌లో స్నేహితులు, కుటుంబీకుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. దీంతో ఇంక...