X Close
X

క్లైమాక్స్ లో హలో గురు ప్రేమకోసమే..


Hyderabad:సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ప్రస్తుతం యంగ్ హీరో రామ్ తో హలో గురు ప్రేమకోసమే చిత్రం చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా...