X Close
X

అలియా తో పెళ్లి.. రన్బీర్ రియాక్షన్


Hyderabad:బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్త చాలా రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్తకు బలం చేకూరేలా వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని మీడియా కంటపడుతున్నారు. మరోపక్క ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని డేట్లు కూడా ఫిక్సయ్యాయని...